Prabhu Yesu Prabhu Yesu lyrics – ప్రభు యేసు.. ప్రభు యేసు
ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెనుఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు || ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమాఅంతగా బాధించి సిలువమీది కెత్తిరిబాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడకఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరిమూర్ఖుల దెబ్బల బాధను సహించెనుమూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచిఖైదీలను … Read more