Nee Chethitho Nannu Pattuko lyrics

Nee Chethitho Nannu Pattuko
Nee Aathmatho Nannu Nadupu
Shilpi Chethilo Shilanu Nenu
Anukshanamu Nannu Chekkumu (2)

Andhakaara Loyalona
Sancharinchinaa Bhayamu Ledu
Nee Vaakyam Shakthigaladi
Naa Throvaku Nithya Velugu (2)

Ghorapaapini Nenu Thandri
Paapa Oobhilo Padiyuntini
Levaneththumu Shudhdhi Cheyumu
Pondanimmu Needu Premanu (2)

Ee Bhuvilo Raaju Neeve
Naa Hrudilo Shaanthi Neeve
Kummarinchumu Needu Aathmanu
Jeevithaanthamu Seva Chesedan (2)        ||Nee Chethitho||



నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు  శిల్పిచేతిలో శిలను నేను – అను క్షణము నన్ను చెక్కుము

1.అందకార లోయలోన –
సంచరించినా భయములేదు 
నీ వాక్యాము శక్తి గలది –
నా త్రోవకు నిత్య వెలుగు “నీచే”

2.ఘోరపాపిని నేను తండ్రి –
పాప యూబిలో పడియుంటిని  లేవనెత్తుము శుద్ధిచేయుము –
పొందనిమ్ము నీదు ప్రేమను “నీచే”

3.ఈ భువిలో రాజు నీవే – నా హృదిలో శాంతినీవే  కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతం నీ సేవచేసెదన్‌ “నీచే”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *