మహాదానందమైన నీదు సన్నిధి 04 Mahadhanandhamaina yesayya sannidhi

మహాదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటది, మానవులు అన్నియు,ఆలకించినా, వినయము గల వారికి ఘనతయిచ్చినా, నీ సింహాసనమును స్థాపించుటకు.., నీవు కోరుకున్న సన్నిధానము, (2) ఎంత మధురము నీ ప్రేమ మందిరం, పరవసమే నాకు యేసయ్య, (2) మహా… 1 . చరణం విసిగిన హృదయం,కలవరమొంది, వినయము కలిగి,నిన్ను చేరగా, (2) పరమందుండి నీవు కరుణ చూపగ, లేత చిగురు పైన మంచు కురుయురీతిగా, (2) ప్రేమను చూపి,బహువు చాపి, నీలో నన్ను, లీనము చేసిన,…