Deenuda ajeyudu hosanna song lyrics – దీనుడా అజేయుడ

దీనుడా అజేయుడ – ఆదరణ కిరణమా పూజ్యుడ పరిపూర్ణుడ – ఆనంద నిలయమ జీవదాతవు నీవని శృతి మించి పాడనా జీవధారము నీవని కానుకనై పూజించనా ” 2 “ అక్షయ దీపము నీవే – నా రక్షణ శృంగము నీవే స్వరార్చనచేసెద నీకే – నా స్తుతులర్పించెద నీకే దీనుడా అజేయుడ – ఆదరణ కిరణమా పూజ్యుడ పరిపూర్ణుడ – ఆనంద నిలయమ   సమ్మతిలేని సుడిగుండలే – ఆవరించగా గమనములేని పోరాటాలే – తరుముచుండగా నిరుపేదనైన…