Prabhu Yesu Prabhu Yesu lyrics – ప్రభు యేసు.. ప్రభు యేసు

ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెనుఖైదీలను విడిపించెను సిలువలో         || ప్రభు యేసు || ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమాఅంతగా బాధించి సిలువమీది కెత్తిరిబాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడకఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభు యేసు || ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరిమూర్ఖుల దెబ్బల బాధను సహించెనుమూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచిఖైదీలను … Read more

Siluvalo a siluvalo a ghorasiluvalo lyrics – సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

Siluvalo aa siluvalo lyrics సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి||వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలెమోమున ఉమ్మివేయ మౌనివైనావే … Read more